డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఆగస్టు 1న ప్రైవేటు బ్యాంకులో నియామకాలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మోటార్‌సైకిల్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన డిగ్రీ, ఎంబీఏ(ఫ్రెషర్స్) అభ్యర్థులు అర్హులన్నారు.
విద్యార్హత ధ్రువపత్రాలతోపాటు రేషన్‌కార్డు జిరాక్స్, 2 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు వెంట తెచ్చుకోవాలన్నారు.
ఉదయం పదిన్నర నుంచి కలెక్టరేట్‌లోని స్నేహ సిల్వర్ జూబ్లిభవన్ రెండో అంతస్తులో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
పూర్తి వివరాలకు 040 23432220 లో సంప్రదించాల్సిందిగా సూచించారు.


0 Comments